వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి కేజీబీవీని సందర్శించిన PRTU ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రావు.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు.
హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను సేకరించడంతో పాటు సంఘ సభ్యత్వ నమోదు చేపట్టినట్లు శేఖర్‌రావు తెలిపారు.
Comments
Loading comments...

