Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:55 PM నిజామాబాద్General
కేజీబీవీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - Udayam
కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ బోధనేతర కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు. ఈనెల 11న జరిగే హైదరాబాద్ తరలింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు అదనపు రాత్రి విధులు రద్దు చేసి, వారానికి ఒకరోజు సెలవు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...