వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరం మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీకి, ఎంపీపీ పదవిని జనరల్కు కేటాయించారు. దీంతో ఆశావహులు పోటీపై అంచనాలు వేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఎంపీపీ బీసీ మహిళకు, జడ్పీటీసీ జనరల్ మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో గ్రామాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

