Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరంలో చిరుజల్లులు.. రైతుల్లో సందిగ్ధం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:27 PM కోనసీమGeneral
కే.గంగవరంలో చిరుజల్లులు.. రైతుల్లో సందిగ్ధం - Udayam
బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కే.గంగవరం మండలంలో మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. దీంతో పురుగుమందుల పిచికారీపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. వర్షంతో మందులు వృథా అవుతాయనే భయంతో పొలాల్లో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

Comments

G
Loading comments...