Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎంసీ యూనిట్‌లో ఖాళీ పోస్టులకు నామినేషన్లు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:08 AM వరంగల్General
కేఎంసీ యూనిట్‌లో ఖాళీ పోస్టులకు నామినేషన్లు - Udayam
తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేఎంసీ యూనిట్‌లో ఖాళీగా ఉన్న ఇద్దరు జనరల్ కౌన్సిల్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పోస్టులకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధ్యక్షుడు డా. అంబి శ్రీనివాస్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న సభ్యుల నుంచి సోమవారం ఎంజీఎం క్యాంటీన్‌లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఆసక్తిగల సభ్యులు నామినేషన్లు సమర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...