Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎల్ఐ కాలువను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 7:49 PM నాగర్ కర్నూల్General
కేఎల్ఐ కాలువను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిరుమలాపూర్ వద్ద కేఎల్‌ఐ డీ1 కాలువను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన జమ్మును వెంటనే తొలగించి బాచారం, పస్పుల రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రైతు సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...