Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేదారి మాకు అన్నం పెట్టాడు: ఉద్యమకారుడు రాజు

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:48 AM వరంగల్General
కేదారి మాకు అన్నం పెట్టాడు: ఉద్యమకారుడు రాజు - Udayam
అగ్నిప్రమాదంలో లింగాల కేదారి మృతి చెందడంతో తెలంగాణ ఉద్యమకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లబెల్లి మండలానికి చెందిన ఉద్యమకారుడు వేముల రాజు మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేదారి తనను ఎంతో ఆదరించేవారని గుర్తుచేశారు. ‘డబ్బులు తర్వాత బాబాయ్.. ముందైతే కడుపునిండా తిను’ అంటూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేవారని తెలిపారు.

Comments

G
Loading comments...