Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబుల్ బ్రిడ్జిని నవంబర్ లో హ్యాండోవర్ చేయాలి తుమ్మల

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 4:15 PM ఖమ్మంGeneral
కేబుల్ బ్రిడ్జిని నవంబర్ లో హ్యాండోవర్ చేయాలి తుమ్మల - Udayam
ఖమ్మం కేబుల్ బ్రిడ్జి పనులకు మరో నెల రోజుల సమయం ఉందని, పనులను త్వరగా పూర్తి చేసి నవంబర్ లో హ్యాండోవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హ్యామ్ రోడ్లలో ప్రస్తుతం మంజూరైన బలోపేత పనులు అవసరం లేదని, నాలుగు లేన్ల రహదారి విస్తరణను ఇల్లందు వరకు చేపట్టేలా అవసరమైన అంచనాలను సవరించాలని సూచించారు. మెడికల్ కళాశాల హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...