Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీసీ 18పై అమితాబ్ బచ్చన్ భావోద్వేగ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:49 PM జాతీయంవినోదం
కేబీసీ 18పై అమితాబ్ బచ్చన్ భావోద్వేగ వ్యాఖ్యలు - Udayam
‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’లో కొందరు కంటెస్టెంట్లు చెప్పే వ్యక్తిగత కథలు తనను కలచివేస్తున్నాయని అమితాబ్ బచ్చన్ తెలిపారు. అలాంటి సందర్భాల్లో భావోద్వేగాలను నియంత్రించుకుంటూ షోను హోస్ట్ చేయడం కష్టంగా ఉంటుందన్నారు. కొన్ని కథలు హృదయాన్ని బరువెక్కించాయని బిగ్ బీ పేర్కొన్నారు. ‘సోచ్నా పడేగా’ థీమ్‌తో కేబీసీ 18 ప్రారంభమైంది. మరోవైపు ‘కల్కి 2898 ఏడీ: పార్ట్ 2’లో అశ్వత్థామగా ఆయన కనిపించనున్నారు.

Comments

G
Loading comments...