వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన II, III అదనపు సివిల్ జడ్జి-కమ్-జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానాలను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్. భానుమతి, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ చల్లా గునరంజన్ పాల్గొన్నారు.ప్రజలకు న్యాయసేవలు మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

