Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఒక్కరోజే 513 ట్రాఫిక్ కేసులు

Follow Udayam on Google
కడపలో ఒక్కరోజే 513 ట్రాఫిక్ కేసులు - Udayam
కడప జిల్లాలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 513 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో రూ.1,15,325 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని ఎస్పీ సూచించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...