Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో 11 నుంచి దసరా ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:35 PM కడపGeneral
కడపలో 11 నుంచి దసరా ఉత్సవాలు - Udayam
కడప పట్టణంలోని దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11న తీర్చి వాహనం, 12న శేష వాహనం, 13న చంద్రప్రభ వాహనం, 14న హనుమంత వాహనం, 15న గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. 16న ముత్యపు పందిరి, 17న గరుడ వాహన సేవ, 18న సర్వభూపాల వాహనం, 19న చిన్న శేష వాహనం, 20న అశ్వ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

Comments

G
Loading comments...