Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప రిమ్స్ మార్గంలో ఆటో ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:20 PM కడపGeneral
కడప రిమ్స్ మార్గంలో ఆటో ప్రమాదం - Udayam
కడపలోని రిమ్స్ మార్గంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఎదురుగా యూటర్న్ వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో తీవ్రంగా దెబ్బతినగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో రిమ్స్ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...