Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం సమాసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 11:14 AM నిర్మల్General
కడెం సమాసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - Udayam
సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని టీపిఓ నవీన్ కుమార్ తెలిపారు. కడెం మండలం సారంగాపూర్ కు చెందిన పెళ్లి శ్రీనివాస్ ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అయనను శాలువలు పూలమాలలతో సన్మానించారు. బోధన రంగంలో ఉండి సేవలందించే వారికి సమాజం శాశ్వతంగా గుర్తించుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎం. శ్రీనివాస్, గోవర్ధన్ ఆకుల సమన్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...