వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు జిల్లాకు చెందిన రైతు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు కేసీఆర్ వల్లే వచ్చాయని అన్నారు. ఆయన హయాంలో కరెంటు, నీళ్లు కూడా అందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీతక్కకు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

