వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Comments
Loading comments...

