వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ అయిన సింగరేణికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేకూర్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ సింగరేణి ఆదాయానికి గండికొట్టారని, రాజకీయ వేదికల కోసం సంస్థను వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనూ సంస్థ పరిస్థితి మెరుగుపడడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

