Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KBR పార్క్‌ లో వన్‌వే ట్రాఫిక్‌

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:44 PM హైదరాబాద్General
KBR పార్క్‌ లో వన్‌వే ట్రాఫిక్‌  - Udayam
KBR పార్క్‌ వన్‌వేలో ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. BVB నుంచి జర్నలిస్ట్‌ కాలనీ జంక్షన్‌ మీదుగా రోడ్‌ నంబర్‌ 45 వైపు వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు లేన్‌ మార్కింగ్‌, ట్రాఫిక్‌ సూచికలు, ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...