వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్ పార్క్ వన్‌వే మార్గాల్లో రెండో రోజు సిగ్నల్ ఫ్రీగా వాహనాలు సాగుతున్నా, వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సిగ్నళ్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గినా, అదనంగా 2–3 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.
దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతున్నప్పటికీ రోజువారీ ఇంధన ఖర్చు పెరుగుతోందని వాహనదారులు వాపోతున్నారు. కొత్త మార్గాలపై ప్రయోజనాలు, ఇబ్బందులు రెండూ ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

