Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KBR పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 11:10 AM రంగారెడ్డిGeneral
KBR పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే - Udayam
హైదరాబాద్‌ KBR పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు శాశ్వత వన్‌వే అమలు చేయనున్నారు. డివైడర్లను తగ్గించి రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో ప్రతిపాదించిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లకు బదులుగా ప్రస్తుతం ఒక ఫ్లైఓవర్‌, ఒక అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టనున్నారు. నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు 4.4 కి.మీ. ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...