Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:49 PM రాజన్న సిరిసిల్లGeneral
కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి - Udayam
వేములవాడలో సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అండర్-20 బాలుర, అండర్-16 బాలికల విభాగాల్లో 34 చొప్పున జట్లు పాల్గొంటాయని, సుమారు 1,358 మంది హాజరవుతారని చెప్పారు. క్రీడాకారులకు వసతి, భోజనం కల్పిస్తామని, పోటీలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...