Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:02 AM కామరెడ్డిGeneral
కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు - Udayam
కామారెడ్డి కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. కబడ్డీ క్రీడ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...