వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (TRTU) లోగోను బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా టీఆర్‌టీయూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
