Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్ల బంద్‌కు కవిత మద్దతు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:22 PM రంగారెడ్డి General
డ్రైవర్ల బంద్‌కు కవిత మద్దతు - Udayam
రేపటి నుంచి ఆటో, క్యాబ్‌, వ్యాన్‌ డ్రైవర్లు చేపట్టనున్న బంద్‌కు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత సంపూర్ణ మద్దతు తెలిపారు. బంజారాహిల్స్‌లో ఆటో యూనియన్ల నాయకులతో కలిసి బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీపై పునరాలోచన, పెట్రోల్‌ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల సాయం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...