వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు ఎదురవుతాయనే భయంతోనే విజయోత్సవ ఊరేగింపులు నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు.
తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Comments
Loading comments...

