వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైసీపీ నేతలు విమర్శించారు. శుక్రవారం దాచేపల్లిలో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకులు, పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేశారని ఆరోపించారు.
కౌంటింగ్ ఏజెంట్లనూ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేసిన తర్వాతే కౌంటింగ్ నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

