Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలు రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలి : శంఖవరం ఏఓ పి.గాంధీ

Follow Udayam on Google
Sathish Sep 10, 2026 1:20 AM కాకినాడGeneral
కౌలు రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలి : శంఖవరం ఏఓ పి.గాంధీ - Udayam
కౌలు రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవాలని శంఖవరం వ్యవసాయ శాఖ అధికారి పి.గాంధీ సూచించారు. మండలంలోని వజ్రకూటం, కత్తిపూడి గ్రామాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు ఐడీ కోసం సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. చిరుధాన్యాల సాగు, ఈ-క్రాప్‌ నమోదు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...