Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్‌నాలాలో 1.060 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:02 AM కామరెడ్డిGeneral
కౌలాస్‌నాలాలో 1.060 టీఎంసీల నీరు - Udayam
కౌలాస్‌నాలా ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు 1.060 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా, నికరంగా అందుబాటులో ఉన్న నీరు 0.654 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం నమోదు కాలేదు.

Comments

G
Loading comments...