వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి ఓ పెద్ద చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కాలిపోయింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి.
భారీ వర్షంతో పంట పొలాల్లో అక్కడక్కడ నీరు చేరింది. దీంతో పంటలు పండుతాయన్న ఆశాభావంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

