వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన–నడవపల్లి రహదారి వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా మారింది. బుధవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే గోతులమయమైన రహదారిపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు రహదారి నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

