Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో ఆస్పత్రిలో ఆర్డీవో

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:08 AM జయ శంకర్ భూపాలపల్లి General
గుండెపోటుతో ఆస్పత్రిలో ఆర్డీవో  - Udayam
కాటారం ఆర్డీవో రవీందర్‌కు మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఉద్యోగులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి స్టెంట్‌ వేయడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపారు. రవీందర్‌ గత నాలుగు నెలలుగా కాటారం ఆర్డీవోగా విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. కాగా, గత నెల 31న ఆయన బదిలీ అయ్యారు.

Comments

G
Loading comments...