Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువును తలపిస్తున్న కాసిపేట ప్రధాన రహదారి

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 24, 2026 11:55 AM మంచిర్యాలGeneral
చెరువును తలపిస్తున్న కాసిపేట ప్రధాన రహదారి - Udayam
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అద్వానంగా మారిన ఈ రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...