Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో ఉగ్రదాడి: పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 22, 2026 1:55 PM జాతీయంGeneral
కశ్మీర్‌లో ఉగ్రదాడి: పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం - Udayam
జమ్మూ కశ్మీర్‌లోని కోకెర్నాగ్-అనంతనాగ్ రహదారిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జేఅండ్‌కే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాడి అనంతరం పారిపోయిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి, ఘటనా స్థలంలో భారీగా గాలింపు చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...