Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌ రైల్వే కనెక్టివిటీతో రైతులు, వ్యాపారాలకు కొత్త మార్కెట్లు వైష్ణవ్‌

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 08, 2026 11:58 AM జాతీయంGeneral
కశ్మీర్‌ రైల్వే కనెక్టివిటీతో రైతులు, వ్యాపారాలకు కొత్త మార్కెట్లు వైష్ణవ్‌ - Udayam
272 కి.మీ. ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైలు మార్గం (USBRL)తో కశ్మీర్‌ లోయకు దేశవ్యాప్తంగా అన్ని కాలాల్లో రైలు కనెక్టివిటీ ఏర్పడిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దీంతో రైతులు, కళాకారులు, చిన్న వ్యాపారులకు విస్తృత మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆపిల్‌, డ్రైఫ్రూట్స్‌, పష్మీనా, హస్తకళల ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా తరలించేందుకు మార్గం సుగమమైందన్నారు.

Comments

G
Loading comments...