Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమల్‌కి ‘భారతీయుడు’లా.. నాకు ‘సర్దార్‌’: కార్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:37 AM జాతీయంవినోదం
కమల్‌కి ‘భారతీయుడు’లా.. నాకు ‘సర్దార్‌’: కార్తి - Udayam
తన సినీ కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రమని కథానాయకుడు కార్తి ‘సర్దార్‌ 2’ గురించి చెప్పారు. కమల్‌హాసన్‌కు ‘భారతీయుడు’ ఎలాగో.. తనకు ‘సర్దార్‌’ అలా అని అన్నారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇందులో ఆషికా రంగనాథ్‌, మాళవిక మోహనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారని కార్తి తెలిపారు.

Comments

G
Loading comments...