వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఐదుగురు ఆల్‌ఫార్మాట్ ఆటగాళ్లను దినేశ్ కార్తీక్ ఎంపిక చేశాడు. భారత్ నుంచి శుభ్‌మన్ గిల్‌కు అగ్రస్థానం, యశస్వి జైశ్వాల్‌కు నాలుగో స్థానం ఇచ్చాడు.
ట్రావిస్ హెడ్, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర మిగతా స్థానాల్లో నిలిచారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.
Comments
Loading comments...

