Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ఆలయ హుండీలపై సర్కార్ నిఘా

Follow Udayam on Google
హరిక శర్మ Jul 13, 2026 5:14 PM జాతీయంGeneral
కర్ణాటక ఆలయ హుండీలపై సర్కార్ నిఘా - Udayam
కర్ణాటకలోని ఆలయ హుండీల భద్రత, విరాళాల నిర్వహణలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు, బంగారం భద్రతకు ఒక సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) జారీ చేస్తూ అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అన్ని ఆలయాల్లో సీసీటీవీలను తప్పనిసరి చేస్తూ, యూపీఐ, క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ విరాళాలను ప్రోత్సహించాలని పేర్కొంది. ఈ డిజిటల్ వ్యవస్థను దేవాలయ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి, నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...