వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం హైకమాండ్‌తో చర్చలు జరిపారు. కొందరు సీనియర్ మంత్రులకు గతంలో పనిచేసిన అవే శాఖలను కేటాయించే అవకాశముంది.
కొంతమంది మంత్రులు మాత్రం శాఖల మార్పు కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Loading comments...
