Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్!

Follow Udayam on Google
Vikram Sharma May 30, 2026 11:01 AM జాతీయంGeneral
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్! - Udayam
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. ఆయన జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శాసనసభా పక్ష నేతగా ఆయనను ఎన్నుకునేందుకు శనివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇటీవల సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త క్యాబినెట్‌లో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖ దక్కే అవకాశం ఉంది. అయితే పాత మంత్రివర్గంలోని సగం మందికి ఈసారి చోటు దక్కకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Comments

G
Loading comments...