Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జినుగుర్తికి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ రాక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:46 AM వికారాబాద్General
జినుగుర్తికి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ రాక - Udayam
తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు ఈనెల 30న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు మల్టీ పర్పస్ ఆడిటోరియం, ఓఎన్‌జీసీ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మట్టి పరీక్షల ప్రయోగశాల, గోశాల ఫామ్ వర్కర్స్, ఆచార క్వార్టర్స్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు.

Comments

G
Loading comments...