Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక కాంగ్రెస్‌లో ట్విస్ట్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 05, 2026 8:17 AM జాతీయంGeneral
కర్ణాటక కాంగ్రెస్‌లో ట్విస్ట్‌ - Udayam
కర్ణాటక శాసనమండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలంటూ సీఎం డిమాండ్‌ చేశారన్న వార్త రాజకీయ దుమారం రేపింది. నిబంధనల ప్రకారమే తొలగించాలని చైర్మన్‌ బసవరాజ్ హొరట్టి స్పష్టం చేశారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తొలగించాలంటే అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలపడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది.

Comments

G
Loading comments...