వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బెళగావికి చెందిన శివం అసోసియేట్స్ అధిక వడ్డీల ఆశచూపి 40,700 మంది నుంచి రూ.2,400 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడింది. ఈ సంస్థ ఈవెంట్లలో పాల్గొన్నందుకు కన్నడ తారలు ధనుంజయ, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణిలకు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ సిద్ధమైంది.
అలాగే సంస్థ నిర్మించిన సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ లియోన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

