Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో నాకాబందీ.. 82 వాహనాలు సీజ్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 11:25 AM కరీంనగర్General
కరీంనగర్‌లో నాకాబందీ.. 82 వాహనాలు సీజ్ - Udayam
నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గురువారం పోలీసులు విస్తృత నాకాబందీ నిర్వహించారు. కరీంనగర్ టౌన్, రూరల్, హుజురాబాద్ డివిజన్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 128 స్పాట్ చలాన్లతో రూ.25,700 జరిమానా విధించారు. 78 డ్రంకెన్ డ్రైవ్, 4 ఈ-పెట్టి కేసులు నమోదు చేసి 82 వాహనాలు సీజ్ చేశారు. రూ.87,000 పెండింగ్ చలాన్లు గుర్తించారు.

Comments

G
Loading comments...