Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో 64 శాతం ‘సర్‌’ డిజిటలైజేషన్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 25, 2026 12:51 PM కరీంనగర్General
కరీంనగర్‌లో 64 శాతం ‘సర్‌’ డిజిటలైజేషన్ - Udayam
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 64 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన ఎనిమిది రోజుల గడువులోగా వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి దరఖాస్తులు సేకరించాలని, ప్రజలు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...