Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాంకాంగ్‌లో కార్గిల్‌ విజయోత్సవం

Follow Udayam on Google
హాంకాంగ్‌లో కార్గిల్‌ విజయోత్సవం - Udayam
హాంకాంగ్‌లో ‘సురభి ఏక్‌ ఎహసాస్‌’ పదో వార్షికోత్సవం సందర్భంగా జయ పీసపాటి ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు దేశభక్తి గీతాలు, నృత్యాలతో అలరించారు. టీ8 తుపాను కారణంగా జులై 26 నుంచి వాయిదాపడిన ఈ కార్యక్రమానికి భారత కాన్సుల్‌ జనరల్‌ రాజేశ్‌ ఎన్‌ నాయక్‌తోపాటు పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...