వార్తలకు తిరిగి వెళ్లండి
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద పుష్పచక్రం సమర్పించి అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు
Comments
Loading comments...

