Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పిన్‌ సమస్యకు కపిల్‌ పరిష్కారం

Follow Udayam on Google
స్పిన్‌ సమస్యకు కపిల్‌ పరిష్కారం - Udayam
భారత బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులకు దేశవాళీ క్రికెట్‌కు దూరం కావడమే కారణమని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు మల్టీడే దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సూచించారు. టీ20లు, వన్డేలు ఎక్కువగా ఆడటం వల్ల టెస్టు క్రికెట్‌లో సవాళ్లను ఎదుర్కోవడం కష్టమవుతోందన్నారు. ఫాస్ట్‌ బౌలర్ల వర్క్‌లోడ్‌ను కూడా బీసీసీఐ పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...