Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ నటుడు దునియా విజయ్‌కు విడాకులు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:30 AM జాతీయంవినోదం
కన్నడ నటుడు దునియా విజయ్‌కు విడాకులు - Udayam
సీనియర్‌ కన్నడ నటుడు దునియా విజయ్‌, ఆయన మొదటి భార్య నాగరత్నల విడాకుల కేసును విచారించిన హైకోర్టు ఇరుపక్షాలకు చట్టబద్ధంగా విడాకులు మంజూరు చేసింది. పిల్లల బాధ్యతలతో పాటు రెండు నెలల్లోగా రూ.2 కోట్ల భృతిని చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఈ తీర్పుపై విజయ్ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...