Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:37 PM కృష్ణా జిల్లాGeneral
కంకిపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
ఉప్పులూరు-ఇందుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 30-35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 23న ఉదయం 9.30 గంటలకు ముందు ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గుడివాడ GRP ఎస్‌ఐని సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...