Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిష్క నారాయణ్‌కు ఏఐ మంత్రి పదవి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 22, 2026 6:30 AM జాతీయంGeneral
కనిష్క నారాయణ్‌కు ఏఐ మంత్రి పదవి - Udayam
బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ తన కొత్త క్యాబినెట్‌లో భారత సంతతికి చెందిన కనిష్క నారాయణ్‌కు కృత్రిమ మేధ (ఏఐ) మంత్రిగా పూర్తి క్యాబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. కనిష్క ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. అలాగే కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లీసా నందికి మరోసారి సాంస్కృతిక శాఖ మంత్రి పదవి దక్కింది. ఈమె తండ్రి పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కావడం గమనార్హం.

Comments

G
Loading comments...